Friday, October 19, 2012

గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రెఫ్లక్స్ డిసార్డర్ Gastroesophageal reflux disease (GERD) ఉన్నవారికి

GERD(గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రెఫ్లక్స్ డిసార్డర్) ఉన్నవారికి ఇది.... మన జీవన విధానంలో మార్పులు, ఉద్యోగరీత్యా ఉండే ఒత్తిడులు... వీటి వల్ల చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు సంబంధిత మందులు వాడటం వల్ల అప్పడికప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ పరిష్కారం అయినట్లు కాదు. మీకు ఈ సమస్య ఎలా వచ్చిందో అర్థం చేసుకోగలిగితే శాశ్వత పరిష్కారం కూడా అర్థమవుతుంది.
 


సమయానికి ఆహారం తీసుకొన్నప్పుడు జీర్ణవ్యవస్థలో యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి ఆకలి తగ్గుతుంది. సమయానికి భోజనం చేయకుండా ఉన్నట్లయితే ఈ యాసిడ్స్ తేన్పుల ద్వారా గొంతులోకి వస్తాయి. వీటివల్ల గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లు రావటానికి ఆస్కారం ఉంటుంది. అందువలన గొంతులో ఏదో అడ్డం ఉన్నట్లు అనిపించడం, గొంతు మారిపోవడం, ఎక్కువసేపు మాట్లాడలేక పోవడం జరుగుతుంది.

యాంటీ గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ మందులతో పాటుగా జీవనవిధానంలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, కింద చెప్పిన సూచనలు పాటిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

 
సమయానికి భోజనం చేయాలి (టిఫిన్ ఉ 7.00-8.00 లంచ్ మ 1-1.30, డిన్నర్ రా 7-8) తినేటప్పుడు నెమ్మదిగా బాగా నమిలి తినాలి రాత్రి భోజనానికి, నిద్రపోవటానికి మధ్యలో కనీసం 2-3 గంటలు వ్యవధి ఉండాలి మంచినీరు రోజుకు కనీసం 3-4 లీటర్లు తాగాలి పులుపు,కారం,మసాలా, ఆయిల్, ఫాస్ట్‌ఫుడ్స్ వీలైనంత వరకు తినకూడదు కాఫీ, కూల్‌డ్రింక్స్, కూల్ వాటర్, మింట్, పదార్థాలు తక్కువగా తీసుకోవాలి నిద్రపోయేటప్పుడు తల కింద ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి బిగుసుగా ఉండే దుస్తువులు వేసుకోకూడదు యోగా లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి పుక్కిలించాలి.

 
పై నియమాలతో పాటు, రష్యన్ న్యూట్రాసిటికల్ కంపనీ అయిన "టాక్స్ ఫైటర్ లక్స్" "కాంప్లెక్స్ ఆఫ్ ఎంజైం ప్లస్" మఒచి పలితాలనిస్తాయి
COMPLEX OF ENZYMES Plus

TOXFiGHTER LUX

No comments: