Saturday, October 6, 2012

మెదడు కణాల నుంచి నాడీకణాలు!

బెర్లిన్: మెదడులోని ప్రత్యేకమైన కణాలను నాడీకణాలుగా మార్చే పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి రుగ్మతల నివారణకు కొత్త మార్గం లభించినట్లైందని వారు భావిస్తున్నారు. మెదడులో కణద్రవ్యాన్ని, రక్తాన్ని వేరుచేసే బ్లడ్-బ్రెయిన్ బ్యారియర్(బీబీబీ) త్వచం వద్ద ఉండే పెరీసైట్లను నాడీకణాలుగా మార్చవచ్చని కనుగొన్నట్లు వెల్లడించారు. మెదడులో బీబీబీ పటిష్టతకు తోడ్పడే పెరీసైట్లు శరీరంలోని ఇతర భాగాల్లో ఉన్నప్పుడు మాత్రం గాయాలు మాన్పేందుకు తోడ్పడతున్నాయని తెలిపారు.

No comments: