Sunday, October 7, 2012

పసికూనల ఘణవిజయం

20-20 ఫైనల్ లో వెస్టిండీస్ మొదటగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీలంక మొదట్లోనే వికెట్ కోల్పోయి తడబాటుకి గురైంది. 18.4 ఓవర్లో ఇచ్చిన క్యాచ్ తో శ్రీలంక అన్ని వికెట్లను కోల్పోయింది. 8 మంది లంక ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో లంకకు ఓటమి తప్పలేదు. విండీస్ బౌలర్లలో నరైన్‌కు మూడు వికెట్లు లభించగా, సామీ రెండు వికెట్లు, బద్రి, రామ్‌పాల్, శ్యామ్యూల్స్‌కు తలో వికెట్టు లభించింది.
36 రన్ల తేడాతో వెస్టండీస్ ఘణ విజయం సాదించింది. మ్యాన్ అఫ్ మ్యాచ్ గా మార్లాన్ సామ్యూల్, మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ గా షేన్ వాట్సన్ ఎన్నికయ్యారు.

1 comment:

Truely said...

Wrong title.They are the most talented team in the world who won the world cup 3 times.New generation of West Indies are more interested in foot ball that affected there cricketing spirit.I hope West Indies will start showing there abilities to world from now on.