Thursday, October 11, 2012

16 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

 ఈనెల 16 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి బుధవారం తెలిపారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుల నుంచి హాల్ టికెట్లు పొందవచ్చు. www.apopenschool.org నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

No comments: