Wednesday, November 7, 2012

Kitchen tips

పసుపు నీటితో కిచెన్‌ను శుభ్రం చేస్తే ఈగలు వాలవు.













వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చే చోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.
.

ఎండుకొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి
పచ్చికొబ్బరి లోపల నిమ్మరసం పూస్తే కొబ్బరి నిల్వ ఉంటుంది.
కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే పెరుగు తొందరగా పాడవ్వదు.


 క్యాబేజీ వండేటప్పుడు చిన్న అల్లంముక్క వేస్తే వాసన రాదు.




బంగాళదుంప చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేపాకు ఆకులు వేసి ఉంచాలి.


                             వర్షాకాలంలో సోంపు గింజలు, గసగసాలు, నువ్వులు వేయించి ఉంచుకుంటే త్వరగా  
                             చెడిపోకుండా ఉంటాయి.

                            చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చని నీటితో పిండి కలపాలి.

No comments: