Friday, November 2, 2012

మోడీ.....మీ భార్య ఎక్కడ?....

'మీ భార్య ఎక్కడ' అంటూ గుజరాత్ సీఎంను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తన భార్య యశోద గురించిన వివరాలపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని.. ఆమెను ఎందుకు దాచిపెడుతున్నారని నిలదీశారు. "యశోదా బెన్‌ను మోడీ పెళ్లి చేసుకున్నారా లేదా? అలా అయితే విడాకులిచ్చారా? ఆమెతో ఎందుకు కలిసి ఉండట్లేదు? తన వైవాహిక స్థితిని ఆయన ఎందుకు ప్రకటించలేదు'' అని దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

1 comment:

Saahitya Abhimaani said...

కాంగ్రెస్ రాయల్ కుటుంబపు యువరాజు నాలుగు పదుల వయస్సు దాటినా పెళ్ళే చేసుకోలేదు. దానికి కారణం ఏమిటో, పేపర్లల్లో కొంతకాలం క్రితం వచ్చి హష్ అప్ చేయబడిన ఆ కొలంబియా భామ వివరాలేమిటో చెప్పి ఈ ప్రశ్నలు వేసి ఉంటే బాగుండేది.