హెచ్1బీ వీసా ఫీజు పెంచాలి
వాషింగ్టన్: కొత్త కేటగిరి హెచ్1బీ వీసాలకు 10,000 డాలర్లు(రూ.5 లక్షలకు మించి), గ్రీన్‌కార్డ్‌కు 15,000 డాలర్లు(రూ.7.5 లక్షలకు మించి) ఫీజును వసూలు చేయాలని అమెరికా ప్రభుత్వానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రతిపాదించింది. హెచ్1బీ వీసాల కోసం భారత టెకీలే ఎక్కువగా దరఖాస్తు చేస్తుండటంతో ఈ ప్రతిపాదన అమలైతే భారత ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. ఇలా సమీకరించిన మొత్తాన్ని మానవ వనరుల శిక్షణకు అమెరికా వినియోగించాలనేది మైక్రోసాఫ్ట్ సూచన.

No comments:
Post a Comment