వచ్చే నెల స్విట్జర్లాండ్‌లో వేలానికి 76.02 క్యారెట్ల వజ్రం
స్విట్జర్లాండ్:ఆస్ట్రియాకు చెందిన ఒకప్పటి సామంత రాజు జోసెఫ్ వద్ద ఉన్న 76.02 క్యారెట్ల బరువుగల వజ్రం స్విట్జర్లాండ్‌లో వచ్చే నెల వేలానికి రానుంది. దీనికి సుమారు రూ. 104 కోట్లు పలకవచ్చని అంచనా.
No comments:
Post a Comment